సూర్యాపేట: జిల్లాలోని జర్నలిస్టులందరికీ త్వరలో ఉచిత ఆరోగ్యబీమా సౌకర్యం వ ర్తిస్తుందని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చలసాని శ్రీనివా్‌సరావు తెలిపారు. సోమవారం ఆయన వరులతో మాట్లాడారు. ప్రభుత్వం మరో 20 రోజుల్లో విధి వి ధానాలు ఖరారు చేస్తుందని పేర్కొన్నారు. గ తంలోనే జిల్లాలోని జర్నలిస్టులందరూ డీడీ లు చెల్లించారని అప్పటి దరఖాస్తులు ప్రభు త్వం వద్ద ఉన్నాయని అన్నారు. 2012లో దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులు మళ్లీ దరఖా స్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆ యన వెంట ఐజేయూ నాయకులు డి.రవికుమార్, ఎం.శ్రీనివా్‌సరావు, డి.ప్రభాకర్‌రావు, కె.రవికుమార్ ఉన్నారు.




