హైదరాబాద్: నాంపల్లి కామత్ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.