నాగరత్నమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు

.రఝునాథపాలెం సెప్టెంబర్ 25 జనం సాక్షి జొన్నలగడ్డ నాగరత్నమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు వారి కుటుంబానికి ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు పాల్గొన్న జాతీయ మాల మహానాడు నాయకులు గుంతేటి వీరభద్రయ్య మరియు తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు నాయకులు కామా ప్రభాకరు పల్ల ప్రభుదాస్ దాసరి శ్రీనివాస్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు