నామకరణ మహోత్సవంలో పాల్గొన అలంపూర్ ఎమ్మెల్యే డా.వి.యం.అబ్రహం, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు డా.వి.యం.అజయ్

గద్వాల నడిగడ్డ,అక్టోబర్ 20 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఎమ్మెల్యే అబ్రహం డ్రైవర్ ఉటుకూర్ గ్రామానికి చెందిన బొరవెల్లీ రాజు రెండో కుమార్తె అయిన సంగీత నామకరణ మహోత్సవంలో అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం, యువ నాయకులు డాక్టర్ వి.ఎం.అజయ్ పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి జెడ్పీటీసీ కాశ పోగు రాజు,
అలంపూర్ మండల ఉపఅధ్యక్షడు నర్సన్ గౌడ్,
ఉండవల్లి మండల అధ్యక్షుడు రమణ,బొరవెళ్ళీ వెంకటేష్,బీసీ సెల్ అధ్యక్షుడు కృష్ణ గౌడ్,
జాను,అజయ్ అన్న సేవా దళం సభ్యులు కిషోర్,శ్రీనివాసులు, బాలు,ప్రకాష్,మత్తు,రాజు,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు
తదితరులు పాల్గొన్నారు.