Tuesday, 3 November 2026

నా కవిత్వం… ………. నాలో ఉన్న భావావేశాలు

 నిస్సహాయత అర్థతను అక్షర మాలలుగా అల్లి జీవం పోసేదే నా కవిత్వం నా ఆక్రోశం,ఆవేదన సంతోషం,దుఖఃం నలుగురికి పంచుకునే కవనాలే నా కవిత్వం చిన్ననాటి జ్ఞాపకాలు కనుమరుగవుతున్న విలువలు కన్పించే వస్తువేదయినా కానీ స్పందించే హృదయమే నా కవిత్వం అక్షరమే నా ఆయుధమై కవనభేరిని మ్రోగిస్తూ జనచైతన్యం కలిగించే లక్ష్యమే నా కవిత్వం నిత్యం సాహిత్య సేద్యం�