హైకులు 1. మట్టి కుండలో తాటికల్లు తాగితే అమృతతుల్యం 2. లోట్టిలో కల్లు ర్యాకతో వంపుతున్న గౌడన్నా భలే 3. కల్లు గుడాలు చుట్టమోస్తే ఇవ్వాలి తెలంగాణ విందు 4. తాటి మట్టపై కూర్చున్న బాల్యగుర్తు నేడు కనలేం 5. తాటి బెల్లం ఆరోగ్యానికి మంచి ఔషధగుణం 6. కల్లు తాగితే మూత్రపిండాల్లో రాళ్లు మటుమాయమే 7. బోనాల యాల్ల అమ్మవారికి కల్లుతో మొక్కులు తీరు 8. పొడవు చెట్టు చూడ మందు




