నిండుకున్న తూప్రాన్ పెద్ద చెరువు పూజలు చేసిన మున్సిపల్ చైర్మన్
తూప్రాన్ జనం సాక్షి జూన్ 28 :: మున్సిపల్ కేంద్రమైన తూప్రాన్ పెద్ద చెరువు ఆరు సంవత్సరాల తర్వాత చెరువు ఆలు గు పారడంతో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ కోసలీల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రతి సంవత్సరం ఇలాగే ఆలుగు పారాలని గంగమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ,కౌన్సిలర్లు రఘుపతి,దుర్గారెడ్డి, వెంకట్ గౌడ్, రవీందర్ 3వ వార్డు అధ్యక్షుడు సర్గల శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది ప్రవీణ్, మహేష్,ఇర్ఫాన్,మల్లికార్జున్, పాల్గొన్నారు

Attachments area