Tuesday, 3 November 2026

నిమ్స్‌లో దీక్ష విరమించిన టీడీపి నేతలు

హైదరాబాద్‌ : నిమ్స్‌లో తెదేపా నేతలు దీక్ష విరమించారు.పార్టీ ఆధినేత సతీమణి భువనేశ్వరి నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *