నిరుపేద కన్యాని ఒఇంటి మహారాణిగా పంపారు.
నెరడిగొండ అక్టోబర్17(జనంసాక్షి):
పెళ్ళంటేనే వందేళ్ల పంట అందుచేత కొందరు నూరు అబ్బదలాడి ఒక పెళ్లి జరపలన్నారు పెద్దలు అలాకాకుండా అనాదగా పెరిగిన కన్యా ఆమే మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన సంగీత కనుగుట్ట గ్రామనిక్ చెందిన ఆకాష్ లకు గ్రామస్తులు ఒకటి చేసి ప్రేమ పెండ్లి చేశారు.సాయిబాబా ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.నిరుపేద సంగీతకు ఒక ఇంటి మహారాణి గా చేయడం అందరికి సంతృప్తినిచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పండరీ విడిసి చైర్మన్ చంద్ర శేఖర్ గ్రామ పెద్దలు నాయకులు గాదె శంకర్ రాములు వెంకట రమణ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.