నిరుపేద కుటుంబానికి బీర్ల ఫౌండేషన్ ఆర్థిక సహాయం
ఆత్మకూరు (ఎం) సెప్టెంబర్ 22 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలో ఇందిరా నగర్ కాలనీకి చెందిన మారబోయిన కుమార్ అనారోగ్యంతో మరణించారు ఈ విషయం తెలుసుకున్న ఆలేరు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ బీర్ల ఐలయ్య గారి సహకారంతో వారి కుటుంబానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి సర్పంచ్ జన్నాయికోడె నగేష్ పిఏసీఎస్ చైర్మన్ జిల్లాల శేకర్ రెడ్డి గార్ల చేతుల మీదుగా రూ 5000 లు ఆర్థిక సహాయం చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దీగోజు నర్సింహ చారి సింగిల్ విండో డైరెక్టర్ నోముల వెంకట్ రెడ్డి స్థానిక వార్డు మెంబర్లు వేముల లావణ్య నర్సింగ్ రావు ఉగ్గే మహాలక్ష్మి నరేష్ కోరే మల్లేశం బీసీ సెల్ మండల అధ్యక్షులు కట్టేకొల హన్మంతు కిసాన్ సెల్ మండల అధ్యక్షులు నాగం లక్ష్మారెడ్డి గ్రామశాక అధ్యక్షుడు పొతగాని మల్లేశం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దు వెంకన్న పరకాల అంజయ్య రంగ స్వామి బత్తిని మల్లేశ్ nsui జిల్లా ప్రధాన కార్యదర్శి తోండల అనిల్ కుమార్ ఎన్ ఎస్ యూ ఐ టౌన్ ప్రెసిడెంట్ లోడి మహేష్ సూరయ్య పలువురు కాలనీ ప్రజలు పాల్గొన్నారు