నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సాయం
ధర్మపురి ( జనం సాక్షి )ధర్మపురి మండలంలోని కమలాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద యువత అయిన ఇండ్ల శృతి వివాహానికి ఎల్ ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ కొప్పుల స్నేహలత పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. కమలాపూర్ గ్రామానికి చెందిన శృతి తల్లిదండ్రులు చిన్నప్పుడే మృతిచెందగా మేనమామలు పెంచి పెద్ద చేశారు శృతి వివాహం అదే గ్రామానికి చెందిన ముడారి శ్రీనివాస్ తో శనివారం శ్రీ అక్క పెళ్లి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగింది ఈ వివాహానికి హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అయ్యోరి రాజేశ్ అందజేశారు.బారస నాయకులు చిలివేరి శ్యాం,చెన్నోజి ప్రసాద్,పట్టణ బారస అధ్యక్షుడు ఆకుల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.