Tuesday, 3 November 2026

నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీగా ఎన్నిల నాగేందర్ నియామకం

 కుబీర్ జనం సాక్షి
 నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రానికి చెందిన ఎన్నెల నాగేందర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గా సోమవారం నియామకం అయ్యారు. దీనికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్ ను డిసిసి అధ్యక్షులు రామారావు పటేల్ నాయకుల సమక్షంలో నాగేందర్ కు అందజేశారు. ఈ సందర్బంగా మైనార్టీ సెల్ అధ్యక్షులు జావీద్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
Attachments area