నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొంగిడి సునీత రెడ్డి సినీ హీరో సుమన్

 

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 11 (జనంసాక్షి) పోతిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ గానగని మాధవి మల్లేష్ గౌడ్ వారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సినీ హీరో సుమన్ గారు తదితరులు పాల్గొన్నారు