Thursday, 5 November 2026

నూతన రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా అసెంబ్లీ హాలు హాజరు పట్టికలో సంతకం నమోదు చేస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

నూతన రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా హైదరాబాద్ అసెంబ్లీలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లి అసెంబ్లీ హాలు హాజరు పట్టికలో తన సంతకం నమోదు చేస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్