Wednesday, 4 November 2026

నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ

హైదరాబాద్‌ : శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానాల కోసం అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు ప్రక్రియ నేటితో
ముగియనుంది. అసెంబ్లీలో సంఖ్యాబలానికి తగ్గట్టుగా అధికార కాంగ్రెస్‌ సహా ప్రధాన ప్రతిపక్షం తెదేపా అభ్యర్థులను ఇప్పటికే మధ్యహం ఒంటిగంటకు నామినేషన్‌ వేయనున్నారు. 1.30కు కాంగ్రెస్‌ అభ్యర్థులు పొంగులేటి, షబ్బీర్‌ అలీ, అక్ష్మీశివకుమారి, సంతోస్‌కుమార్‌, కోలగట్ల నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *