భీమ్‌గల్, జూన్ 7 (జనంసాక్షి) : నేడు శుక్రవారం నుంచి మండలకేంద్రంతో పాటు మండలములోని ఆయ గ్రామాలలో పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీడీఓ లింగం ఒక ప్రకటనలో తెల్పారు. 2018 ఏప్రిల్ మాసం పింఛన్ పంపిణీ చేస్తారన్నారు. ఆసరా, వృద్దప్య, వితంతు, వికలాంగుల, ఒంటరి, బీడి కార్మికులకు జీవన భృతి, ఇతర పింఛన్ దారులకు పింఛన్ పోస్టాపీస్ లలో, గ్రామాలలో తపాల శాఖ సిబ్బంది ఓపీపీ ల ద్వార పింఛన్ పంపిణీ చేస్తారని తెల్పారు.




