Tuesday, 3 November 2026

నేటి నుంచి విజయమ్మ ‘ఫీజు పోరు ‘

హైదరాబాద్‌: వృతి విద్యా కళాశాలల్లో విద్యార్థులకు చెల్లించాల్సిన బోథనా రుసుములను ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ నేటి నుంచి దీక్ష చేపప్టనున్నారు. ‘ఫీజు పోరు ‘ పేరుతో నిర్వహిస్తున్న ఈ దీక్ష రెండు రోజుల పాటు సాగనుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఇందిరాపార్కు వద్ద దీక్ష ప్రారంభమవుతుంది. విజయమ్మ దీక్షకు విద్యార్థులతో సహా అన్ని బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయని ఆ పార్టీ నాయకులు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *