Tuesday, 3 November 2026

నేటి నుంచి వెబ్‌ ఆప్షన్ల ఎంపిక

హైదరాబాద్‌: రాష్ట్రంలో వృత్తివిద్యా కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధంచి వెబ్‌ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇంజినీరింగ్‌లో పాటు బీఫార్మసీ విభాగంలో నేటి నుంచి సెప్టెంబర్‌ 10 వరకు  ప్రవేశాల ప్రక్రియ కొససాగుతుంది. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు నేటి నుంచి ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. సెప్టెంబర్‌  8వరకు వీటికి అవకాశాం కల్పిస్తారు. సెప్టెంబర్‌, 9,10 తేదిల్లో ఆప్షన్లలో మార్పులు, చేర్పులకు చివరి అవకాశం కల్పిస్తారు. సెప్టెంబర్‌ 13న సీట్ల కేటాయింపు జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *