Friday, 6 November 2026

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో మంగళవారం  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30.250గా ఉంది. 22 క్యారెట్ల 10  గ్రాముల బంగారం  ధర రూ. 29,600 కాగా కిలో వెండి ధర రూ. 53, 300గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *