Monday, 16 November 2026

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: బంగారం ధర హైదరాబాద్‌ మార్కెట్లో భారీగా పెరిగింది. 24 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రోజు రూ. 31,160 గా ఉంది. 22 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 30,540 నమోదు కాగా, కిలో వెండి ధర రూ. 58, 300గా నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *