హైదరాబాద్: నగర మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,390లు ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,120లుగా ఉంది. కిలో వెండి ధర రూ.60,500గా ఉంది.