నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలోని బులియన్‌ మార్కెట్లో నేడు నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,120. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,520. కిలో వెండి ధర  రూ. 53,300. ఉంది.