Monday, 2 November 2026

నేడు ఎపి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం

హైదరాబాద్: నేడు ఎపి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *