Tuesday, 3 November 2026

నేడు ఢిల్లీకి రాష్ట్రపతి

హైదరాబాద్‌: రాష్ట్రంలో శీతాకాల విడిదిని పూర్తి చేసుకొని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన బేగం పేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి  పయనమవుతారు. సోమవారమే గవర్నర్‌తోపాటు సీఎం ఇతర నేతలు రాష్ట్రపతికి విమాన్నాశయంలో వీడ్కోలు చెప్పనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *