Monday, 2 November 2026

నేడు ఢిల్లీ కి ఏపీ సీఎం

హైదరాబాద్:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి రావల్సిన నిధుల కోసం ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున నిధులు రాబట్టే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *