Monday, 2 November 2026

నేడు పది వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు

హైదరాబాద్: నేడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 11 గంటలకు పది వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నారు. ఆదివాసీల సాగు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *