Thursday, 5 November 2026

న్ ఇండియా స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలు. *

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా నేరేడుచర్ల-ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ మండల అధ్యక్షులు కాల్వ సైదులు మరియు టౌన్ అధ్యక్షులు తాళ్లూరి సాయి* ఆధ్వర్యంలో,ప్రభాస్ అభిమానులు 30 మంది రక్తదానం చేసి తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు ఆ రక్తాన్ని పంపడం జరిగింది.
అనంతరం కేక్ కట్ చేసి, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాలలో ప్రభాస్ ఫ్యాన్స్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఇరుగు కిషోర్,తాళ్లపల్లి అశోక్ ,సిద్దు ప్రభాస్ అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.
Attachments area