సికింద్రాబాద్ (జనం సాక్షి ) బాణ సంచాల దుకాణాల విక్రయ దారులు కచ్చితంగా నిబంధనలు పాటించి నాణ్యమైన బాణ సంచాలు వినియోదారులకు విక్రయించాలని బాణా సంచ ల దుకాణం యజమానులకు చిలకలగూడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోదేశీ నరేష్ సూచించారు. అదేవిధంగా దీపావళి పండుగ ఎంతో ఆనందంగా జరుపుకునే తెలుగు పండుగ . పండుగా రోజు బాణా సంచాలు కాల్చే సమయంలో తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. బాణ సంచాలు కాల్చే సమయంలో నీరు, మొదలైన ఏర్పాట్లు ముందుగానే తీసుకుని జాగ్రత్తగా ఆనందంగా దీపావళి పండుగ జరుపుకోవాలని ప్రజలకు చిలకలగూడ సిఐ నరేష్ తెలిపారు.
Attachments area




