హైదరాబాద్,(జనంసాక్షి): పటాన్‌చెరువులో ఫార్మా కంపెనీపై పోలీసులు దాడి చేశారు. రూ. కోటి విలువైన ఎపిడ్రియల్ మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అధికారులు అరెస్టు చేశారు. విదేశాలకు సరఫరా చేయడానికి సిధ్దమౌతుండగా ఈ డ్రగ్స్‌ను పట్టుకున్నారు.




