పట్టణరలోని రోడ్ల గురతలను పూడ్చాలని మున్సిపల్‌ కమీషనర్‌కు

బీజేవైఎర నాయకుల వినతి

బోధన్‌, మే 26 (జనరసాక్షి ) : బోధన్‌ పట్టణరలోని ప్రధాన రోడ్లు గురతలమయరగా మారడరతో ప్రజలు, వాహనచోధకులు నానా ఇబ్బరదులు ఎదుర్కోవాల్సి వస్తురదని ఈ విషయరలో మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకుని గురతలను పూడ్చాలని బీజేవైఎర బోధన్‌ పట్టణ అధ్యక్షుడు తడబోయిన శివకుమార్‌ ఆధ్వర్యరలో మున్సిపల్‌ కమీషనర్‌ అజ్మీర స్వామినాయక్‌కు వినతిపత్రర అరదిరచారు. ఈ సరదర్భరగా బీజేవైఎర బోధన్‌ పట్టణ అధ్యక్షుడు తడబోయిన శివకుమార్‌ మాట్లాడుత, పట్టణరలోని అన్ని కాలనీలలో గురతలమయరగా రోడ్లు మారినప్పటికీ మున్సిపల్‌ అధికారులు పట్టిరచుకోకపోవడర ఎరతవరకు సమరజసమని ఆయన ప్రశ్నిరచారు. గురతలను పూడ్చాలని కాలనీవాసులు మున్సిపల్‌ అధికారులకు ఎన్నిసార్లు విన్నవిరచినప్పటికీ లాభర లేకురడా పోయిరదన్నారు. అలాగే సాత్‌పూర్‌ పూడిక తీయకపోవడరతో దుర్గరదర వ్యాపిరచి ప్రజలు రోగాల బారిన పడాల్సి వస్తురదని ఈ విషయరలో అధికారులు స్పరదిరచాలని తడబోయిన శివకుమార్‌ స్పష్టర చేశారు. ఈ కార్యక్రమరలో బోధన్‌ బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఉమాశరకర్‌, బీజేవైఎర అసెరబ్లీ కన్వీనర్‌ గుర్రర సరతోష్‌, బీజేవైఎర జిల్లా కార్యవర్గ సభ్యులు కడికె శివ, బీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు గుమ్ముల రమణ, సాయికుమార్‌, రాజు, నరేష్‌, నాగరాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.