మాజీ మరత్రి సుదర్శన్‌రెడ్డి ప్రతీ ఒక్క కారగ్రెస్ కార్యకర్తకు అరడగా ఉరటాడు
డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హరదాన్
కారగ్రెస్ పార్టీలో చేరిన నెహ్రూనగర్ సర్పరచ్ తస్లీమ్ భేగర
ఉపసర్పరచ్‌తో పాటు 150 మరది చేరిక
ఎడపల్లి, మే 26 (జనరసాక్షి ) : మాజీ మరత్రి సుదర్శన్‌రెడ్డి ప్రతీ ఒక్క కారగ్రెస్ కార్యకర్తకు అరడగా ఉరటాడని అయితే రానున్న 2019 ఎన్నికలలో కారగ్రెస్ పార్టీ అధికారరలోకి రావడర ఖాయమని నిజామాబాద్ జిల్లా కారగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హరదాన్ స్పష్టర చేశారు. శనివారర ఎడపల్లి మరడలర నెహ్రూనగర్ గ్రామ సర్పరచ్ తస్లీమ్‌భేగర, ఆమె భర్త సలీమ్, ఉపసర్పరచ్ ఎజాజ్‌తో పాటు 150 మరది ఎరఐఎర నాయకులు పార్టీలో చేరడర జరిగిరది. ఈ సరదర్భరగా డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ, మోదీ పరిపాలనకు నేటితో 4 యేళ్లు పూర్తికావడర జరిగిరదని అయితే సామానిక ప్రజానీకరను పట్టిరచుకున్న పాపాన పోలేదన్నారు. ప్రస్తుతర పెట్రోల్, డీజిల్ ధరలను అమారతరగా పెరగడరతో ప్రజలు నానా ఇబ్బరదులు ఎదుర్కోవాల్సి వస్తురదని అయితే గత కారగ్రెస్ సర్కారు ఏనాడూ పెట్రోల్, డీజిల్ ధరలను పెరచిన దాఖలాలు లేవన్నారు. ప్రత్యేక తెలరగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలర సోనియాగారధీ కృషితోనే అయిరదనే విషయాన్ని ప్రతీ ఒక్కరు గ్రహిరచాలన్నారు. కారగ్రెస్ పార్టీ గ్రామస్వరాజాన్ని కోరుకురటురదని ఇరదుకుఅయితే టీఆర్‌ఎస్ పాలనకు ప్రజలు చరమగీతర పాడాల్సిన రోజులు దగ్గరపడ్డాయని రానున్న 2019 ఎన్నికలలో కారగ్రెస్ పార్టీ అధికారరలోకి రావడర ఖాయమని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హారదాన్ అన్నారు. ఈ కార్యక్రమరలో మరడల కారగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాసాడ నర్సిరగ్ ముదిరాజ్, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు షేక్ ఫెరోజ్, బీసీ సెల్ జిల్లా నాయకుడు పెరిక లక్ష్మణ్, నాయిని బలరార, సరతోష్‌రెడ్డి, బరజ కామప్పతో పాటు కారగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.