Saturday, 7 November 2026

పట్టపగలు ఆలయంలో చోరీ

రుద్రూర్ (జనంసాక్షి):
రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన బసవేశ్వర ఆలయం లో శనివారం మధ్యాహ్నం పట్టపగలే హుండీ ని పగల గొట్టి చోరీ చేయడం జరిగిందని ఆలయ సభ్యులు తెలిపారు, సుమారు 2000 రూపాయల పైగా ఉండవచ్చు అని తెలిపారు, రుద్రూర్ మండలం తో పాటు పలు గ్రామాల్లోన్నీ ఆలయాల్లో చోరీ ఎక్కువ జరగడంతో మండల ప్రజలు భయ ఆందోళనకు గురి అవుతున్నారు