Saturday, 7 November 2026

నేడు ఎమ్మెల్యే పర్యటన

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో నల్గొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు దేవరకొండ శాసనసభ సభ్యులు రవీంద్ర కుమార్ గారిచే సెంటర్ నుండి నల్గొండ రోడ్ బైపాస్ వరకు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు, ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ మరియు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు ఉంటాయి ప్రజలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధిక సంఖ్యలో పాల్గొనాలని కొండమల్లేపల్లి రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డి తెలిపారు