పల్లెర్ల గ్రామంలో ఘనంగా పీర్ల పండుగ

ఆత్మకూర్ (ఎం) ఆగస్టు 9 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో మంగళవారం ఘనంగా మొహర్రం వేడుకలు నిర్వహించారు గత వారం రోజుల నుండి ఎంతో భక్తిశ్రద్ధలతో కులమత బేధాలు లేకుండా పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి చివరిగా భక్తుల సందర్శనార్థం మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు