పవర్ లూం కార్పొరేషన్ చైర్మన్ కు సత్కారం

ముస్తాబాద్ సెస్టంబర్ 15 జనం సాక్షి
తెలంగాణ పవర్ లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైన గూడూర్ ప్రవీణ్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండలంలోని తుర్కపల్లి టిఆర్ఎస్ నాయకులు కాశోల దుర్గ ప్రసాద్ ,అంకని రంజిత్ టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
Attachments area

తాజావార్తలు