పశువులకు టీకాలు మండల పశువైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు

రాయికోడ్ ఆగస్టు22రాయికోడ్ మండల పరిధిలోని రాయికోడ్ లో ఆవు, గేదె జాతి ఆడ దూడలకు (4-8 నెలలు వయస్సు నుండి  బ్రూసెల్లోసిస్ నివారణ టీకాలు వేయనున్నామని రాయికోడ్ పశువైద్య ఆరోగ్య కేంద్రాలకు చెందిన పశువైద్యాధికారులు హర్షవర్ధన్ రెడ్డి, తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పశువైద్య సిబ్బందితో వెళ్లి పశువులకు బ్రూసెల్లోసిస్ నివారణ టీకాలు వేస్తామన్నారు. ఈ అవకాశాన్ని పాడి యాజమానులు, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లో లో సిబ్బంది సలీంం. గోపాలమిత్ర సిబ్బంది గోపాల్   అటెండర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

ug 18, 2021, 1:03 PM
Subject: నేటి నుంచి పశువులకు టీకాలు మండల పశువైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు
To: <[email protected]>
రాయికోడ్ ఆగస్టు18రాయికోడ్ మండల పరిధిలోని రాయికోడ్ లో ఆవు, గేదె జాతి ఆడ దూడలకు (4-8 నెలలు వయస్సు బుధవారం నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు బ్రూసెల్లోసిస్ నివారణ టీకాలు వేయనున్నామని రాయికోడ్  పశువైద్య ఆరోగ్య కేంద్రాలకు చెందిన పశువైద్యాధికారులు  హర్షవర్ధన్ రెడ్డి,  తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పశువైద్య సిబ్బందితో వెళ్లి పశువులకు బ్రూసెల్లోసిస్ నివారణ టీకాలు వేస్తామన్నారు. ఈ అవకాశాన్ని పాడి యాజమానులు, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లో లో సిబ్బంది తిప్పమ్మ. గోపాలమిత్ర సిబ్బంది గోపాల్ అటెండర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు