Tuesday, 3 November 2026

పసిపాప మృతి ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్‌ఆర్సీ

హైదరాబాద్‌ : వరంగల్‌ ఎంజీఎంలో పసిపాప మృతి ఘటనను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. పాప మృతి పై ఈ నెల16 లోగా వివరణ ఇవ్వాలని వరంగల్‌ కలెక్టర్‌, జిల్లా వైద్యాధికారి, సూపరిటెండెంట్‌లకు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *