Wednesday, 4 November 2026

పాముకాటుతో యువకుడు మృతి

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ చౌటాకు ర్ మండలo.. కొర్పుల్ గ్రామానికి చెందిన తలారి శివకుమార్ 24స తండ్రి బాలయ్య పాము కాటు వేయడంతో ఉదయం శనివారం ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుండి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు