Tuesday, 3 November 2026

పార్టీకి పూర్వ వైభవం తీసుకరండి – దిగ్విజయ్ సింగ్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకరావాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దిగ్విజయ్ సింగ్ సూచించారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తెలంగాణ నేతలను ఉద్ధేశించి ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *