పిఎఫ్ ఉన్నవారికి జీవన భృతి ఇవ్వాలి
తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 23 ::బీడీ కార్మికులకు 2014 కంటే ముందే పిఎఫ్ నంబరు వచ్చి ఉన్నవారికి జీవన భృతి ఇవ్వాలని బీడీ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బాలమణి పేర్కొన్నారు తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా మాట్లాడారు 2014 కంటే ముందే బీడీ కార్మికులకు పిఎఫ్ నంబర్ వచ్చి ఉంది అయినా వీరందరికీ జీవన భృతి ఇప్పటివరకు కూడా సైడు ఓపెన్ అయితలేదు అని చెప్పి మరి జీవన మృతి ఇవ్వడం లేదు వెంటనే వీరికి సైట్ ఆన్లైన్ ఓపెన్ చేసి జీవన వృత్తి కోసం దరఖాస్తులు తీసుకొని జీవన వృత్తి అందించాలని చెప్పి డిమాండ్ చేశారు సీఐటీయూ 70 మంది కార్మికులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీడీ జిల్లా కార్యదర్శి జి బాలమణి కళావతి లక్ష్మి లావణ్య పూజ శోభ తదితరులు పాల్గొన్నారు