పిట్టల వారికి కుల సర్టిఫికెట్ ఇప్పించండి
తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 20:: పిట్టల వాడలో జీవిస్తున్న వారికి కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని కథ కొన్ని సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న కుల సర్టిఫికెట్ ఇవ్వడం లేదని వెంటనే వారికి కుల సర్టిఫికెట్లు ఇప్పించాలని తూప్రాన్ పి ఎస్ సి ఎస్ చైర్మన్ మెట్ బాలకృష్ణారెడ్డి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ తూప్రాన్ మండల సర్పంచుల పూర్ణ అధ్యక్షులు భగవాన్ రెడ్డి పంజాల బిక్షపతి రెడ్డికి వినతిపత్రం సమర్పించారు గత 20 30 సంవత్సరాల నుండి పిట్టల వాడలో కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయని పాలు సంచార తెలుగు చెందిన వారిని మరువ 30 సంవత్సరాల నుండి ఇక్కడే జీవిస్తున్నారని వారికి కుల సర్టిఫికెట్ ఇవ్వడం లేదని ఆయన తెలిపారు వెంటనే వారికి కుల సర్టిఫికెట్ కృషి చేయాలని కోరారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఇప్పించే ఏర్పాటు చేస్తానని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు