Tuesday, 3 November 2026

పిల్లలకు మత్తు పానీయాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎల్కతుర్తి పోలీస్ ఎస్ఐ పరమేష్

ఎల్కతుర్తి అక్టోబర్ 13 జనం సాక్షి పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎల్కతుర్తి పోలీస్ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు మత్తు పానీయాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎల్కతుర్తి పోలీస్ ఎస్ఐ పరమేష్ హెడ్మాస్టర్ విజయలక్ష్మి పోలీస్ సిబ్బంది కృష్ణ ప్రసాద్ రవికుమార్ రాజన్న రాజు బక్కయ్య కుమారస్వామి సురేందర్ వెంకన్న మొదలగువారు పిల్లలకు గుట్కా అలవాటు కావద్దని గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు కావద్దని ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు అగుపడ్డ 100కు కాల్ చేయాలని సూచించారు