Tuesday, 3 November 2026

పిల్లల విషయంలో స్త్రీ అభిప్రాయానికి భర్త, కుటుంబ సభ్యులు ప్రాధాన్యమివ్వాలి:అమల

హైదరాబాద్‌: సినినటి, బ్లూక్రాన్‌ సోసైటీ అధ్యక్షురాలు అమల మాదాపుర్‌లోని రెయిన్‌బో ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ల్యాక్టేషన్‌ సెంటర్‌ను శనివారం అమల ప్రారంభించారు. పిల్లల్ని కనే విషయంలో స్త్రీ అభిప్రాయానికి భర్త, కుటురంబ సభ్యులు ప్రాధాన్యమివ్వాలని అన్నారు.  మహిళలకు తల్లిపాల విశిష్ఠత తెలిపేందుకు, బిడ్డ ఆరోగ్యంపై తల్లిపాలు చూపే ప్రభావం గురించి అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఆస్పత్రి నిర్వాహకులను అమల అభినందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *