పీడీఎన్‌యూ కార్యకర్తల అరెస్టు
అమీర్‌పేట : గాస్ సిలిండర్లపై కోతనునిరసిస్తూ సీఎం క్యాంపు కార్యాలయం ముందు ధర్నాకు ప్రయత్నించిన పీడీఎన్‌యూ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 20 మందిని అరెస్టు చేసి ఎన్ అర్ నగర్ పోలీసు స్టేషనుకు తరలించారు.