Wednesday, 4 November 2026

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి దసరా శుభాకాంక్షలు తెలియచేసిన రఘువీర్ రెడ్డి

తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి ని కలిసి దసరా శుభాకాంక్షలు తెలియచేసిన ధారూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి, ఈ సందర్భంగా పార్టీ బలోపేతం కోసం రఘువీర్ రెడ్డి చేస్తున్న కృషికి రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాలని సూచించారు.