పురపాలక ఉద్యోగి ఇంట్లో చోరి

మిర్యాలగూడ. జనం సాక్షి
పట్టణం లోని రవీంద్ర నగర్ కాలనీ లో నివసుస్తున్న మున్సిపల్ ఉద్యోగి అన్వర్ ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగినట్లు మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపారు. రూరల్ ఎస్సై డి. నరసింహులు తెలిపిన వివరాలు ప్రకారం అనారోగ్య కారణంగా వైద్య పరీక్షల నిమిత్తం ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి 18 తులాల బంగారం అపహరణకు గురైనట్లు అస్గర్ కుటుంబ సభ్యులు తెలిపారని ఈమెకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు

తాజావార్తలు