పురపాలక సంఘ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ యూనియన్ అధ్యక్షుడిగా షేక్ జానీ, కార్యదర్శిగా బుర్రీ వెంకటేశ్వర్లు.

నేరేడుచర్ల( జనంసాక్షి) న్యూస్.పురపాలక సంఘ,కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నూతన యూనియన్ ఎన్నుకొన్నారు.నూతన యూనియన్ అధ్యక్షుడిగా షేక్ జానీ,కార్యదర్శిగా బర్రి వెంకటేశ్వర్లు,కోశాధికారిగా కాసాని శ్రీకాంత్ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Attachments area