Wednesday, 4 November 2026

పెద్ద అంబర్ పేట్ లో ప్రజా సంగ్రామ యాత్ర*-4 ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయాలి :

బిజెపి రాష్ట్ర నాయకులు  కొలను శంకర్‌ రెడ్డి
  ఎల్బీనగర్  ( జనం సాక్షి )   నేడు   పెద్ద అంబర్  పేట్  లొి   జరగె  ప్రజా సంగ్రామ యాత్ర  4       ముగింపు  బహిరంగ సభకు  కార్యకర్తలు , నాయకులు  భారీగా  తరలి  వచ్చి విజయవంతము చెేయాలని  బిజెపి రాష్ట్ర నాయకులు  కొలను శంకర్‌ రెడ్డి   పిలుపునిచ్చారు . టిఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలన, కెసిఆర్ నియంత పాలన నుండి విముక్తి కలగాలని, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపడుతున్న ప్రజాసంగ్రామ యాత్ర నాలుగో విడత ముగింపు బహిరంగ సభ లో ప్రతి  ఒక్కరూ  పాల్గొని   జయప్రదం చేయగలరని విజ్ఞప్తి చేశారు .  ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు  సాద్వి నిరంజన్ జ్యోతి  హాజరవుతారని  తెలిపారు .ను విజయవంతం చేయాలని