Wednesday, 4 November 2026

పెళ్లికూతురుకు ఆర్థిక సాయం అందించిన అక్కర శ్రీనివాస్

ముస్తాబాద్ ఆగస్టు 22 జనం సాక్షి
ముస్తాబాద్ మండల కేంద్రంలో నిరుపేద కుటుంబం అయిన శీలం రేణుక లచ్చయ్య దంపతుల  కూతురు అంజలి పెళ్లికి ఈ నెల 25 వ తేదీ నాడు ఉండటం వలన  రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్  50 కేజీ ల రైస్ బియ్యం ఇవ్వడం జరిగింది.అన్న గారి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు