జనం సాక్షి ఆగస్టు 24 :: ఆర్థిక స్తోమత లేక ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో ఉపయోగపడుతుందని బేడ బుడగ జంగాల జిల్లా అధ్యక్షుడు చింతల దశరథ పేర్కొన్నారు తూప్రాన్ కు చెందిన లక్ష్మికి 60000 చింతల సత్తయ్యకు 22,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు ఈ కార్యక్రమంలో రవి చింతల నర్సింలు. కడమంచి పెంటయ్య . ఆనరాశి నర్సింగారావు. ఆనరాశి శివ. చింతల హనుమంతు. పాల్గొన్నారు
పేదలకు అండ ముఖ్యమంత్రి సహాయ నిధి తూప్రాన్




